భారతదేశం, ఏప్రిల్ 30 -- గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ జ్యోతి రాయ్ కిల్లర్ మూవీతో హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తోంది. సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి పూర్వజ్ దర్శకత్వం వహిస్తూ ఈ మూవీలో హీరోగా నటిస్తోన్నాడు. ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్‌ను మేకర్స్ తెలుగు, కన్నడ భాషల్లో బుధవారం రిలీజ్ చేశారు.
మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో..ఇలాంటి ఎలిమెంట్స్ తో గ్లింప్స్ ఆద్యంతం ఆసక్తికరంగా సాగింది. కిల్లర్ మూవీ గ్లింప్స్ ఎలా ఉందో చూస్తే - ప్రాచీన వైమానిక శాస్త్రంలో ఆశ్చర్యపరిచే మానవ మేథస్సు రహస్యాలు వెల్లడించారు.
ఆత్మ కలిగిన యంత్రాలు చూస్తారంటూ వైమానిక శాస్త్రంలో చెప్పిందే నిజం కాబోతోందా అనే డైలాగ్‌తో ఈ గ్లింప్స్ ప్రారంభమైంది. డి బౌండ్ అనే డిజార్డర్ తో బాధపడుతున్న హీరోయిన్ రాయ్, పూర్తిగా కోలుకుంటే పు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.