భారతదేశం, ఫిబ్రవరి 7 -- బాలీవుడ్ స్టార్ కిడ్స్ ఎదుర్కొనే ప్రధాన సవాలు సోషల్ మీడియా ట్రోలింగ్. బాలీవుడ్ ఒకప్పటి స్టార్ హీరో, నటుడు సంజయ్ కపూర్ కుమార్తె షనాయా కపూర్ కూడా దీనికి మినహాయింపు కాదు. వెండితెరపై అడుగుపెట్టినప్పటి నుంచి షనాయా బాడీ షేమింగ్‌కు గురవుతూనే ఉన్నారు.
షనయా కపూర్ బక్కపలచని శరీరాకృతిపై, దవడ నిర్మాణంపై నెటిజన్లు తరచూ వ్యంగ్యంగా కామెంట్లు చేస్తుంటారు. అయితే, ఈ విమర్శలను తాను ఎలా ఎదుర్కొంటున్నారో తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు బ్యూటిపుల్ షనాయా కపూర్.
సోషల్ మీడియాలో వచ్చే ప్రతి కామెంట్‌ను తాను చదువుతానని షనయా తెలిపారు. అయితే వాటిని ఆమె రెండు రకాలుగా చూస్తానని తెలిపారు. "నా నృత్యం లేదా నటన గురించి ఎవరైనా విమర్శిస్తే, అది ఎంత కఠినంగా ఉన్నా సరే నేను దానిని ఒక పాఠంగా భావిస్తాను. నా ప్రేక్షకులకు నేనే జవాబుదారీ. ఆ మాటలు కొంచెం బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.