భారతదేశం, మే 13 -- బాహుబలి, మళ్లీరావాతో పాటు తెలుగులో 75కుపైగా సినిమాల్లో చైల్డ్ యాక్టర్‌గా నటించాడు సాత్విక్ వర్మ. తాజాగా అతడు హీరోగా ఎంట్రీ ఇస్తోన్నాడు. ప్రేమిస్తున్నా పేరుతో ఓ మూవీ చేస్తోన్నాడు. మ్యూజికల్ లవ్‌స్టోరీగా తెరకెక్కుతోన్న ఈ మూవీలో ప్రీతి నేహా హీరోయిన్గా నటిస్తోంది. భాను శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు.
ఇటీవల ప్రేమిస్తున్నా మూవీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ పోస్టర్లో నాయకానాయికలు రొమాంటిక్‌గా కనిపించారు. ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది.
అన్ని ప్రేమకథల్లోనూ ప్రేమ ఉంటుంది, కానీ ఈ ప్రేమకథలో ఆకాశమంత ప్రేమ అనంతమైన ప్రేమ ఎలా ఉంటుందో చూపించబోతున్నామని మేకర్స్ అన్నారు. లవ్ లో ఇదివరకు ఎవ్వరూ టచ్ చెయ్యని ఒక డిఫరెంట్ పాయింట్ తో ప్రేమిస్తున్నాసినిమాను తెరకెక్కిస్తున...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.