భారతదేశం, నవంబర్ 16 -- మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టే ముందు, మీ కేవైసీ వివరాలు అప్డేట్గా ఉన్నాయా లేదో చూసుకోవడం చాలా ముఖ్యం. మీ కేవైసీని అప్డేట్ చేయడానికి ముందు, దాని ప్రెజెంట్ స్టేటస్ తెలుసుకోవడం అవసరం.
మీరు మీ పాన్ నంబర్ ఉపయోగించి ఏదైనా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ లేదా రిజిస్ట్రార్ అండ్ ట్రాన్స్ఫర్ ఏజెంట్ వెబ్సైట్లో కేవైసీ స్థితిని తనిఖీ చేయవచ్చు. మీ కేవైసీ స్టేటస్ 'వాలిడేటెడ్', 'రిజిస్టర్డ్', 'ఆన్ హోల్డ్', లేదా 'రిజెక్టెడ్' అని ఉంటుంది.
మీరు పెట్టుబడి పెట్టిన ఏదైనా మ్యూచువల్ ఫండ్ కంపెనీ లేదా ఆర్టీఏ వెబ్‌సైట్‌ను సందర్శించండి.
కేవైసీ స్టేటస్ లింక్ కోసం వెతకండి. అక్కడ మీ 10-అంకెల పాన్ నంబర్‌ను నమోదు చేయండి.
క్యాప్చాపై క్లిక్ చేయండి.
మీ కేవైసీ స్థితి వాలిడేటెడ్ / రిజిస్టర్డ్/ ఆన్హోల్డ్) /రిజెక్టెడ్ అని కనిపిస్తు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.