భారతదేశం, ఏప్రిల్ 18 -- ఓటీటీలోకి మరో తెలుగు హిట్ మూవీ వచ్చేస్తోంది. సూపర్ హిట్ మూవీ 'మ్యాడ్'కు సీక్వెల్ గా వచ్చిన 'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయిందని టాక్. సంగీత్ శోభన్, నార్నే నితిన్, రామ్ నితిన్ లీడ్ రోల్ లో నటించిన ఈ యాక్షన్ కామెడీ థ్రిల్లర్ నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వచ్చే వారమే రాబోతుందని సినీ వర్గాలు తెలిపాయి.
'మ్యాడ్ స్క్వేర్' ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై సస్పెన్స్ నెలకొంది. మార్చి 28న థియేటర్లతో రిలీజైన ఈ మూవీకి మిక్స్ డ్ టాక్ వచ్చినా రూ.70 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. ఇప్పుడీ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ కు వచ్చేస్తోంది. నెట్ఫ్లిక్స్లో ఈ నెల 25 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతున్నట్లు తెలిసింది. అయితే దీనిపై నెట్ఫ్లిక్స్ ఇంకా అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేయలేదు. ఈ మ్యాడ్ స్క్వేర్ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ భాషల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.