భారతదేశం, మే 11 -- మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ హీరోగా 1971: బియాండ్ బార్డర్స్ అనే చిత్రం వచ్చింది. ఈ మూవీలో తెలుగు యంగ్ హీరో అల్లు శిరీష్ కూడా ఓ ముఖ్యమైన పాత్ర పోషించారు. ఈ సినిమా 2017లో మలయాళంలో థియేటర్లలో రిలీజైంది. 1971లో జరిగిన భారత్, పాకిస్థాన్ యుద్ధం ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఈ మూవీ ఆశించిన రిజల్ట్ అందుకుంది. ఈ చిత్రానికి మేజర్ రవి దర్శకత్వం వహించారు. 1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్లో యుద్ధ భూమి పేరుతో ఉంది.
1971: బియాండ్ బార్డర్స్ సినిమా తెలుగు డబ్బింగ్లో యుద్ధభూమి పేరుతో యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది. భవానీహెచ్డీ మూవీస్ అనే యూట్యూబ్ ఛానెల్లో యుద్ధభూమి సినిమా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీని ఉచితంగా చూసేయవచ్చు.
1971: బియాండ్ బార్డర్స్ (యుద్ధభూమి) సినిమాలో కల్నల్ మహదేవన్ పాత్రలో మోహన్‌లాల్ నటించారు. మరో క్యారెక్టర్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.