భారతదేశం, జూన్ 29 -- ఇండియాలో సరికొత్త, ఎలక్ట్రిక్ స్కూటర్ని లాంచ్ చేసేందుకు రెడీ అవుతోంది హీరో మోటాకార్ప్కి చెందిన విడా. జులై 1న, విడా వీఎక్స్2 పేరు ఈ-స్కూటర్ని ఆవిష్కరించనుంది. మార్కెట్లో ఇప్పటికే అందుబాటులో ఉన్న వీ2 ఈ-స్కూటర్‌కి ఇది అఫార్డిబుల్ వర్షెన్ అని సమాచారం. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలు, అంచనాలను ఇక్కడ తెలుసుకోండి..
విడా ఇటీవలే విడుదల చేసిన టీజర్ వీడియో ప్రకారం.. ఈ వీఎక్స్2 డిజైన్ 2024 ఈఐఏఎంసీలో ప్రదర్శించిన విడా జెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ కాన్సెప్ట్ నుంచి ప్రేరణ పొందినట్లు కనిపిస్తుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ విడా వీ2 మోడల్‌ను పోలిన డిజైన్‌తో వస్తుంది. అయితే, ఇందులో కొన్ని ప్రత్యేకమైన స్టైలింగ్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ముందు, వెనుక భాగాలలో ఎల్ఈడీ లైటింగ్ ఉంటుంది. ఇందులో ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లో పొందుపరిచ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.