Hyderabad, మే 21 -- తమిళ స్టార్ హీరో విజయ్ ఆంటోని కెరీర్ ప్రారంభం నుంచి కూడా కొత్త కథల్ని, డిఫరెంట్ కంటెంట్లతో ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. హీరోగా, నిర్మాతగా, దర్శకుడిగా, సంగీత దర్శకుడిగా, పాటల రచయితగా, ఎడిటర్‌గా ఇలా అన్ని క్రాఫ్ట్‌ల మీద పట్టు ఉన్న బహుముఖ ప్రజ్ఞాశాలిగా విజయ్ ఆంటోనీ పేరు తెచ్చుకున్నాడు.
బిచ్చగాడు సినిమాతో తమిళ, తెలుగు రాష్ట్రాల్లో మంచి క్రేజ్ తెచ్చుకున్న విజయ్ ఆంటోనీ రీసెంట్గా బిచ్చగాడు 2 మూవీతో అలరించాడు. మొన్నటికి మొన్న కొత్త మూవీని మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ మార్గన్‌ను అనౌన్స్ చేసిన విజయ్ ఆంటోనీ ఇప్పుడు మరో న్యూ సినిమాను ప్రకటించారు.
ప్రస్తుతం విజయ్ ఆంటోనీ తన కొత్త ప్రాజెక్ట్‌కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు. విజయ్ ఆంటోని కెరీర్లో 26వ సినిమాగా ఇది రానుంది. తన 26వ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు విజయ్ ఆంటోనీ. 'లాయర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.