భారతదేశం, మే 26 -- శుక్రవారం ట్రేడింగ్ సెషన్‌ని దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగించాయి. బీఎస్ఈ సెన్సెక్స్ 769 పాయింట్లు పెరిగి 81,721 వద్ద స్థిరపడింది. నిఫ్టీ50.. 243 పాయింట్లు వృద్ధిచెంది 24,853 వద్ద సెషన్‌ని ముగించింది. బ్యాంక్ నిఫ్టీ 457 పాయింట్లు పెరిగి 55,398 వద్దకు చేరింది.
శుక్రవారం ట్రేడింగ్ సెషన్లో ఎఫ్ఐఐలు రూ. 1,794.59 కోట్లు విలువ చేసే షేర్లను కొనుగోలు చేశారు. అదే సమయంలో డీఐఐలు రూ. 299.78 కోట్లు విలువ చేసే షేర్లను కొన్నారు.
ఇక దేశీయ స్టాక్ మార్కెట్లు.. సోమవారం ట్రేడింగ్ సెషన్‌ని లాభాల్లో ప్రారంభించే అవకాశం ఉంది. గిఫ్ట్ నిఫ్టీ దాదాపు 40 పాయింట్ల లాభంలో ఉండటం ఇందుకు కారణం.
"బెంచ్ మార్క్ నిఫ్టీ50 ఇండెక్స్‌కి 24600, 24450 స్వల్ప కాలానికి కీలక మద్దతు జోన్లు కాగా, 25000 రెసిస్టెన్స్ జోన్‌గా ఉంటుంది. 25000 పైన విజయ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.