భారతదేశం, ఏప్రిల్ 28 -- మేలో వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్ల్లో మరిన్ని తెలుగు చిత్రాలు రానున్నాయి. ఏప్రిల్లో థియేటర్లలోకి వచ్చి నిరాశపరిచిన కొన్ని సినిమాలు కూడా ఎంట్రీ ఇవ్వనున్నాయి. జాక్, ఓదెల 2తో పాటు మరిన్ని సినిమా స్ట్రీమింగ్కు రానున్నాయి. మేలో ఓటీటీల్లోకి రానున్న 5 ముఖ్యమైన తెలుగు చిత్రాలు ఏవో ఇక్కడ తెలుసుకోండి.
నితిన్, శ్రీలీల హీరోహీరోయిన్లుగా నటించిన రాబిన్హుడ్ సినిమా మార్చి 28వ తేదీన థియేటర్లలో విడుదలైంది. వెంకీ కుడుముల దర్శకత్వంలో మంచి అంచనాలతో వచ్చిన ఈ చిత్రం మిక్స్డ్ టాక్ తెచ్చుకొని ప్లాఫ్ అయింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులు జీ5 ఓటీటీ ప్లాట్ఫామ్ దగ్గర ఉన్నాయి. మే తొలివారంలోనే ఈ సినిమా జీ5లో స్ట్రీమింగ్కు రానుంది. డేట్ను త్వరలోనే జీ5 వెల్లడించనుంది. మే 2వ తేదీ లేకపోతే మే 5న జీ ఓటీటీలో రాబిన్హుడ్ స్ట్రీమింగ్కు వస్తుంద...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.