భారతదేశం, నవంబర్ 29 -- ఆసియా ఖండంలోనే అతి పెద్దదైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయి. భవిష్యత్ తరాలను దృష్టిలో పెట్టుకొని గిరిజన సంప్రదాయాలు, విశ్వాసాలకు అనుగుణంగా నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ప్రతినిర్మాణం, ప్రతి కట్టడాన్ని పూర్తిగా జాతర పూజారులు, ఆదివాసీ పెద్దల సూచనలతో మేడారంలో శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి పనులకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
ఆదివాసీ సంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ ఇలవేల్పులైన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల ప్రాంగణాన్ని లక్షలాది మంది భక్తులు దర్శించుకునేందుకు వీలుగా పనులు చేపట్టారు.
కోట్లాది మంది భక్తి విశ్వాసాలతో ముడిపడి ఉన్న మేడారం జాతరకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నారు. ముందస్తుగా మొక్కులు చెల్లించుకునే భక్తులకు ఎలాంటి అసౌకర్యం క...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.