భారతదేశం, మార్చి 16 -- ఆగ్నేయ ఐరోపాలో ఉన్న ఉత్తర మెసిడోనియా దేశంలోని ఒక నైట్‌క్లబ్‌లో సంగీత ప్రదర్శన సమయంలో అగ్నిప్రమాదం సంభవించడంతో కనీసం 51 మంది మరణించారని అసోసియేటెడ్ ప్రెస్ ఆదివారం నివేదించింది.
స్కోప్జేకి 100 కి.మీ తూర్పున ఉన్న కోకాని అనే పట్టణంలోని డిస్కోథెక్‌లో ఈ విషాదకర సంఘటన జరిగింది. ఈ కచేరీకి సుమారు 1,500 మంది ప్రజలు హాజరయ్యారు.
కోకానిలోని "పల్స్" అనే నైట్‌క్లబ్‌లో దేశంలో ప్రసిద్ధి చెందిన హిప్-హాప్ జంట డీఎన్‌కే ప్రదర్శన ఇస్తున్న సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది. ఆదివారం అర్ధరాత్రి ప్రారంభమైన ఈ కచేరీకి ప్రధానంగా యువత హాజరయ్యారు.
అగ్నిప్రమాదం ఉదయం 3 గంటలకు (0200 GMT) ప్రారంభమైందని, 100 మందికి పైగా గాయపడ్డారని ఆన్లైన్ మీడియా సంస్థ ఎస్‌డికె స్థానిక యంత్రాంగాన్ని ఉటంకిస్తూ నివేదించింది.
"ఇది మెసిడోనియాకు కష్టకాలం, చాలా విషాదకర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.