భారతదేశం, ఫిబ్రవరి 22 -- ముంబైలోని లీలావతి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న దిగ్గజ స్క్రీన్ ప్లే రచయిత సలీం ఖాన్‌ను బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ నిన్న శనివారం (ఫిబ్రవరి 22) రాత్రి పరామర్శించారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ తండ్రి అయిన సలీం ఖాన్ (90) గత కొద్దిరోజులుగా వయోభారంతో పాటు అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరారు. ఈ క్లిష్ట సమయంలో సల్మాన్ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు షారుఖ్ స్వయంగా వెళ్లడం టాపిక్‌గా మారింది.
షారుఖ్ ఖాన్ ఆసుపత్రి లోపలికి వెళ్తున్న దృశ్యాలు బయటకు రాకపోయినప్పటికీ, ఆయన కారు లీలావతి ఆసుపత్రిలోకి వెళ్లడం, సుమారు గంటన్నర తర్వాత తిరిగి బయటకు రావడం వంటి వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
షారుఖ్ ఖాన్ అక్కడ ఉన్న సమయంలో సల్మాన్ ఖాన్ కూడా తన తండ్రి దగ్గరే ఉన్నట్లు సమాచారం. మూడు దశాబ్దాలుగా షారుఖ్, సల్మాన్ మంచి స్నేహితుల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.