భారతదేశం, ఫిబ్రవరి 22 -- కొన్ని రోజుల నుంచి సోషల్ మీడియాలో ఓ విషయం హాట్ టాపిక్ గా మారింది. అదే.. 'ఆరా ఆఫ్ ఉస్తాద్'. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలోని ఈ సాంగ్ పై ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా డైరెక్టర్ హరీష్ శంకర్ ఈ సాంగ్ కు భారీ ఎలివేషన్ ఇచ్చాడు. ఎట్టకేలకు ఇవాళ రిలీజైన ఆరా ఆఫ్ ఉస్తాద్ నిజంగానే అదిరిపోయింది.
పవన్ కల్యాణ్ హీరోగా నటించిన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ నుంచి సెకండ్ సింగిల్ వచ్చేసింది. 'ఆరా ఆఫ్ ఉస్తాద్' సాంగ్ ఇవాళ (ఫిబ్రవరి 22) రిలీజ్ అయింది. హైప్ కు తగ్గట్లుగానే పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ కు కిక్కిచ్చేలా ఈ సాంగ్ ఉంది. సాంగ్ లిరిక్స్, ఆరా ఆఫ్ ఉస్తాద్ వీడియోలో పవన్ మేనరిజంతో విజువల్స్ ఈ పాటను మరింత స్పెషల్ గా మార్చాయి.
పవన్ కల్యాణ్ మేనరిజం చాలా ఫేమస్. ఆయన అలా మెడపై చేయి పెట్టాడంటే థియేటర్ ఊగిపోతుంది. ఇప్పుడు ఈ మేనరిజం బేస్ చేస...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.