భారతదేశం, ఫిబ్రవరి 10 -- చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. రాజకీయాల్లోకి వెళ్లి, తిరిగొచ్చిన తర్వాత చిరు సినిమాలు చేశారు కానీ సాలిడ్ హిట్ గా నిలిచింది మాత్రం మన శంకర వరప్రసాద్ గారు సినిమానే. ఈ మూవీతో మెగాస్టార్ రికార్డులు బ్రేక్ చేశారు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్ నేపథ్యంలో మన శంకర వరప్రసాద్ గారు బడ్జెట్, కలెక్షన్లు, లాభాలపై డిస్కషన్ కొనసాగుతోంది.
చిరంజీవి, నయనతార జంటగా నటించిన మూవీ మన శంకర వరప్రసాద్ గారు. దీనికి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో వెంకటేష్ కీలక పాత్ర పోషించారు. బాక్సాఫీస్ ను షేక్ చేసిన మన శంకర వరప్రసాద్ గారు ఇప్పుడు ఓటీటీలోకి రాబోతుంది. బుధవారం (ఫిబ్రవరి 11) నుంచే జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది.
సంక్రాంతి 2026 సందర్భంగా మన శంకర వరప్రసాద్ గారు థియేటర్లలోక...
Click here to read full article from source
To read the full article or to get the complete feed from this publication, please
Contact Us.