భారతదేశం, ఏప్రిల్ 26 -- భారత బ్యాటర్ శుభ్‌మన్ గిల్ తనపై వస్తున్న రూమర్స్‌పై స్పందించాడు. ఐపీఎల్ 2025లో ఈ గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. రిలేషన్ షిప్ స్టేటస్ పై బాంబ్ పేల్చాడు. తాను మూడేళ్లుగా సింగిల్‌గానే ఉన్నానని చెప్పాడు. హాలీవుడ్ రిపోర్టర్ ఇండియాతో మాట్లాడుతూ.. తనపై వస్తున్న రూమర్స్ గురించి పట్టించుకోనని, ఎందుకంటే అవి నిజం కావని తనకు తెలుసని గిల్ అన్నాడు.
దిగ్గజ క్రికెటర్ సారా టెండూల్కర్ తో శుభ్‌మన్ గిల్ డేటింగ్ రూమర్స్ ఓ రేంజ్ లో ఎప్పటి నుంచో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరూ లవ్ లో ఉన్నారనే ప్రచారం ఉంది. వీళ్లిద్దరి డీప్ ఫేక్ ఫొటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరోవైపు బాలీవుడ్ నటి సారా అలీ ఖాన్ తో గిల్ రిలేషన్ లో ఉన్నాడనే వార్తలొచ్చాయి.
తనపై వస్తున్న రూమర్స్ ను శుభ్‌మన్ గిల్ ఖండించాడు. "నేను మూడేళ్లకు పైగా ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.