Hyderabad, మే 2 -- మహిళ జీవితంలో పీరియడ్స్ కు ఎంతో ప్రాధాన్యత ఉంది. ప్రతి నెలా సమయానికి రుతుస్రావం జరిగితేనే ఆ మహిళ పునరుత్పత్తి వ్యవస్థ ఆరోగ్యంగా ఉన్నట్టు. కొన్నిసార్లు స్త్రీలలో పీరియడ్స్ సమస్యలు వస్తూ ఉంటాయి. అవి త్వరగానే వైద్యుల సలహాతో చక్కబడతాయి. కానీ ఒక అమ్మాయికి మాత్రం గత మూడేళ్లుగా నిరంతరం పీరియడ్స్ వస్తూనే ఉన్నాయి. ఆమెది ఒక బాధాకరమైన కథ.
జీవనశైలి మార్పులు, ఒత్తిడి ఆరోగ్య సమస్యలు, హార్మోన్లు అసమతుల్యత వల్ల ఒక్కోసారి రుతుచక్రం క్రమరహితంగా మారిపోతుంది. దానికి తగిన మందులను వాడడం ద్వారా, ఆరోగ్యకరమైన జీవన శైలి ద్వారా ఒక దారిలో పెట్టుకోవచ్చు. కానీ ఒక అమ్మాయికి 1000 రోజులుగా నిరంతరం పీరియడ్స్ వస్తున్నాయి. ఆ అమ్మాయి పేరు పాపీ. ఆమె తన పరిస్థితిని వివరిస్తూ ఒక వీడియోను షేర్ చేసింది. అందులో తన వ్యథను అందరికీ వినిపించింది.
న్యూయార్క్ పోస్ట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.