భారతదేశం, మే 6 -- నవీన్ రాజ్ పూజ సుహాసిని, శ్రీలు హీరోహీరోయిన్లుగా నటించిన మూవీ తెర చాప. యాక్షన్ డ్రామాగా తెరకెక్కిన ఈ మూవీలో రాజీవ్ కనకాల, పృథ్వీరాజ్, జగదీష్ ప్రతాప్ బండారి కీలక పాత్రల్లో నటించారు. జోయల్ జార్జ్ దర్శకత్వం వహించాడు. ఈ సినిమా టీజర్‌ను హీరో కార్తీక్ రత్నం, హరికథ దర్శకుడు మ్యాగీ రిలీజ్ చేశారు.
వేయిగడపలు, అధికారపు అహం మంటల్లో కాలి స్మశానంగా మారుతుంది అనే ఇంటెన్స్ డైలాగ్‌తో టీజర్ ప్రారంభమైంది. టీజర్లో రాజీవ్ కనకాల పొలిటికల్ లీడర్‌గా కనిపిస్తోన్నారు. సముద్రం బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విజువల్స్, యాక్షన్ ఎపిసోడ్స్ టీజర్‌కు హైలైట్‌గా నిలుస్తోన్నాయి.
ఈ వేడుకలో ఓ ముఖ్య అతిథిగా పాల్గొన్న 30 ఇయర్స్ పృథ్వీ మాట్లాడుతూ... "తెరచాప కథ బాగుంది. నవీన్ ని చూస్తుంటే తమిళ హీరో విక్రమ్ గుర్తొస్తున్నాడు. ఓ సినిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.