భారతదేశం, ఫిబ్రవరి 14 -- మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 84 గెలుచుకుంది. పోటీ చేసిన 2,996 వార్డులలో 1,537 స్థానాలను గెలుచుకుందని రాష్ట్ర ఎన్నికల సంఘం విడుదల చేసిన ఫలితాలు తెలిపాయి. బీఆర్ఎస్ పార్టీ 781 సీట్లతో 25 మునిసిపాలిటీలను గెలుచుకుంది. ఇక భారతీయ జనతా పార్టీ ఆరు పట్టణ సంస్థలు, 335 సీట్లతో మూడో స్థానంలో నిలిచింది. ఆల్ ఇండియా మజ్లిస్-ఎ-ఇత్తెహాదుల్ ముస్లిమీన్ (AIMIM) ఒక మునిసిపాలిటీని కైవసం చేసుకుంది.
అలాగే మంచిర్యాల, రామగుండం, మహబూబ్నగర్, నల్గొండ మునిసిపల్ కార్పొరేషన్లు కాంగ్రెస్ గెలుచుకుంది. మిగిలిన రెండు నిజామాబాద్(హంగ్ ఏర్పడిందని మెుదటగా వార్తలు వచ్చినా.. బీజేపీకి ఒక అభ్యర్థి మద్దతు ఇవ్వడంతో కార్పొరేషన్ ఆ పార్టీ సొంతమైంది), కరీంనగర్లను బీజేపీ చేజిక్కించుకుంది. కొత్తగూడెంలో సీపీఐతో కలిసి కాంగ్రెస్ పీఠం చేజిక్కుంటుంది. ఇక బీఆర్ఎస్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.