భారతదేశం, మే 24 -- టాలీవుడ్ కమెడియన్లు మహేష్ చింతల, విద్యాసాగర్ కారంపురి, మురళీధర్ గౌడ్ ప్రధాన పాత్రల్లో నటిస్తోన్న మూవీ బద్మాషులు. ఔట్ అండ్ ఔట్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి శంకర్ చేగూరి దర్శకత్వం వహిస్తున్నారు. జూన్ 6న ఈ మూవీ థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. ఈ సినిమాను బి. బాలకృష్ణ, సీ రామ శంకర్ ప్రొడ్యూస్ చేస్తారు. బద్మాషులు సినిమా నుండి జిందగీ బిలాలే సాంగ్ ను హీరో ప్రియదర్శి విడుదల చేశారు. ఈ పాటకు తేజ కూనూరు మ్యూజిక్ అందించారు. చరణ్ అర్జున్, విహా ఆలపించారు.
ఈ సందర్భంగా ప్రియదర్శి మాట్లాడుతూ.... జిందగీ బిలాలే సాంగ్ చాలా ఎంటర్టైనింగ్గా ఉంది, మూవీ టీజర్ హిలేరియస్‌గా ఉంది. రియలిస్టిక్ కామెడీతో సాగే ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను మెప్పిస్తుందనే నమ్మకం ఉంది అని అన్నారు.
రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో ఫన్ డ్రామా మూవీగ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.