Hyderabad, మే 13 -- దేశంలోనే అత్యంత సంపన్న కుటుంబం ముకేశ్ అంబానీది. తండ్రి నుంచి వచ్చిన వారసత్వపు వ్యాపారాన్ని మరింత విజయ బాటలో నడిపించారు ముఖేష్. ఆసియాలోనే సక్సెస్ ఫుల్ వ్యాపారవేత్తగా పేరు సంపాదించారు. పారిశ్రామికవేత్త ముకేశ్ అంబానీకి వేల కోట్ల ఆస్తులు ఉన్నప్పటికీ అతను చాలా సరళమైన జీవితాన్ని గడపడానికి ఇష్టపడతాడు.
ముఖేష్ అంబానీ చాలా వినయంతో ఉంటారు. స్వభావరీత్యా ఫ్యామిలీ మ్యాన్ కూడా. ముఖేష్ అంబానీ విజయం గురించి మాట్లాడితే, దాని వెనుక ఉన్న రహస్యం అతను పాటించే కొన్ని పద్ధతులు, నమ్మకాలు. మీరు కూడా మీ జీవితంలో విజయం సాధించాలనుకుంటే, మీ దినచర్యలో ముకేశ్ అంబానీ లవాట్లను పాటించడం నేర్చుకోండి.
ముఖేష్ అంబానీ తన జీవితంలో ఎప్పుడూ చిన్న లక్ష్యాన్ని నిర్దేశించుకోలేదు. ఏదో ఒకటి సాధించి తీరుతానని ఎప్పుడూ తనను తాను నమ్మేవాడు. దాని ఫలితమే నేడు మనందరి ముం...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.