Hyderabad, మే 13 -- ఎదుటివారి కళ్లల్లోకి చూసి వాళ్ల మనసులోని భావాలను అంచనా వేసేందుకు చాలా మంది ప్రయత్నిస్తుంటారు. కళ్లు నిజంగానే హృదయానికి అద్దం లాంటివి. ఇవి మనసులో భావాలను ఇట్టే బయటపెట్టేస్తాయి. కానీ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే మీ జుట్టును దువ్వుకునే విధానం కూడా మీ గురించి, మీ వ్యక్తిత్వం గురించి ఎన్నో రహస్యాలను బయటపెడుతుందట.
అవును.. మీరు మీ జుట్టును ఎలా దువ్వుకుంటారు? పాపెడ కుడివైపుకు తీస్తారా లేక ఎడమవైపుకు దువ్వుతారా? మధ్యలో తీపి వెంట్రుకలను రెండు భాగాలుగా విభజిస్తారా? ఒక్కో రకమైన హెయిర్ స్టైల్ ఒక్కో రకమైన స్వభావం, ఆలోచనా విధానం, మీరు ప్రపంచాన్ని చూసే తీరును తెలియజేస్తాయట. ఎలాంటి హెయిర్ స్టైల్ ఏయే లక్షణాలను ప్రతిబింబిస్తుందో చూద్దాం రండి.
జుట్టును ఒకవైపుకు దువ్వుకునేవారు అంటే సైడ్ పార్టీషన్ ఇష్టపడే వ్యక్తులు సాధారణంగా బలమైన ఆత్మవిశ్వా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.