భారతదేశం, జూన్ 10 -- మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడం నుండి మానసిక స్పష్టతను పెంచడం వరకు, సువాసనగల రోజ్మెరీ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. మధ్యధరా ప్రాంతానికి చెందిన ఈ సుగంధ మూలిక ప్రపంచవ్యాప్తంగా వంటగదిలో ఎప్పటినుంచో ఒక ముఖ్యమైన భాగంగా ఉంది. దీనిని ఇండియన్ ఇంగ్లీషు, బ్రిటీష్ ఇంగ్లీషులో రోజ్మరీ అనీ, అమెరికన్ ఇంగ్లీషులో రోజ్మెరీ అని పిలుస్తారు. తెలుగులో కూడా రోజ్మెరీగా ప్రాచుర్యంలో ఉంది.
కింగ్స్టన్ యూనివర్సిటీకి చెందిన దీపా కామదర్ నేతృత్వంలో ఇటీవల జరిగిన ఒక అధ్యయనం రోజ్మెరీ ప్రయోజనాలు కేవలం వంట రుచికి మాత్రమే పరిమితం కాదని వెల్లడించింది. ఈ శక్తివంతమైన మూలిక మెదడు ఆరోగ్యం, మంటను తగ్గించడం (యాంటీ-ఇన్ఫ్లమేటరీ), మరియు రోగనిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
అనేక అధ్యయనాల ప్రకారం, రోజ్మెరీ ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు తోడ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.