Hyderabad, మే 16 -- ఇప్పుడు ప్రేమ పెళ్లిళ్లు చేసుకునే వారి సంఖ్య పెరిగిపోయింది. మొదట బాయ్ ఫ్రెండ్ లేదా గర్ల్ ఫ్రెండ్ గా మొదలైన ప్రయాణం తర్వాత ప్రేమికులుగా.. ఆ తర్వాత భార్యాభర్తలుగా మారుతుంది. అయితే ఒక సంబంధాన్ని పెళ్లి వరకు తీసుకువెళ్లాలంటే ఎదుటి వ్యక్తిలో కొన్ని రకాల గుణాలు ఉండాలి. అలాగే కొన్ని రకాల అలవాట్లు ఉండకూడదు. మీ భాగస్వామిలో ఎలాంటి అలవాట్లు ఉంటే ప్రమాదమో తెలుసుకోండి.
మీరు చేసే మంచి పనులకు అతని తోడు ఎప్పుడూ అవసరం. మీరు బయటకు వెళ్లాలని ప్రయత్నించినప్పుడు లేదా ఫోన్‌తో ఎవరితోనైనా మాట్లాడుతున్నప్పుడు, స్నేహితుల్ని కలవడానికి వెళుతున్నప్పుడు... అతడు పదేపదే అడ్డుకుంటే అది మంచి సంకేతం కాదు. అతను మిమ్మల్ని జీవితాంతం స్వేచ్ఛగా వదిలిపెట్టడని అర్థం. స్వేచ్ఛ లేని జీవితాన్ని గడపడం చాలా కష్టం. మీ మీద నమ్మకం ఉన్న వ్యక్తి మీరు ఎక్కడికి వెళ్ళినా అ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.