భారతదేశం, ఫిబ్రవరి 14 -- టాలీవుడ్ ముద్దు గుమ్మ శ్రీలీల ఇప్పుడు కేవలం హీరోయిన్ మాత్రమే కాదు.. డాక్టర్ కూడా. అవును.. ఈ బ్యూటీఫుల్ హీరోయిన్ డాక్టర్ పట్టా పొందింది. ఎంబీబీఎస్ డిగ్రీ కంప్లీట్ చేసింది. ఈ ఆనందాన్ని సోషల్ మీడియాలో పంచుకుంది ఈ భామ. ఈ పోస్ట్, దీనికి ఇతర హీరోయిన్లు చేసిన కామెంట్లు ఇప్పుడు వైరల్ గా మారాయి.
మీ డాక్టర్ శ్రీలీల అంటూ తన సంతోషాన్ని ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసింది ఈ హీరోయిన్. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరో వైపు మెడిసిన్ కూడా చదువుకున్న శ్రీలీల.. ముంబైలోని డివై పాటిల్ విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ పూర్తి చేసింది. గ్రాడ్యుయేషన్ సెర్మనీ ఫొటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పంచుకుంది. తన కుటుంబం, బ్యాచ్ మేట్స్ తో కలిసి పోజులిచ్చింది.
''ఇదో మైలురాయి. తెలిసో తెలియకో మీరు భాగమైన ప్రయాణం ఇది. ఇదో పవిత్ర ప్రదేశం. నేను నేనుగా ఉండగలిగే...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.