Hyderabad, మే 13 -- పిల్లలు బొటనవేలు చప్పరించే అలవాటు చాలా మంది తల్లులను ఆందోళనకు గురి చేస్తుంది. మీరూ అలాంటి వారిలో ఒకరా? అయితే ఇది మీ కోసమే. మీ సమస్యను అర్థం చేసుకుని బొటనవేలు చప్పరించడం వల్ల పిల్లలకు కలిగే నష్టాలేమిటో, అలాగే ఈ అలవాటును ఎలా మాన్పించవచ్చో వంటి విషయాలను ఇక్కడ వివరంగా తెలుసుకోవచ్చు.
సాధారణంగా పిల్లలు 2 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు నోట్లో వేలు వేసుకుని చప్పరిస్తుంటారు. ఆ తర్వాత ఈ అలవాటును అనేస్తారు. కొందరు పిల్లలలు మాత్రం రెండేళ్లు పైబడ్డాక కూడా ఈ అలవాటును కొనసాగిస్తారు. మాన్పించడానికి తల్లులు ఎంత ప్రయత్నించినా ఫలితం కపించదు. ఈ అలవాటు ఇలాగే కొనసాగితే వారికి పలు ఆరోగ్య సమస్యలకు దారితీయవచ్చు. బొటనవేలు చప్పరించడం వల్ల కలిగే 7 ముఖ్యమైన నష్టాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ కాలం బొటనవేలు చప్పరించడం వల్ల దంతాల ఆకృతి దెబ్బత...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.