భారతదేశం, జూన్ 5 -- ంట్లో సొంత కారు ఉండాలని అందరూ అనుకుంటారు. కానీ కారు కొనడం చాలా పెద్ద విషయం ఎందుకంటే చిన్న కారు కొనడానికి కూడా లక్షల రూపాయలు కావాలి. ఉద్యోగస్తులకు కారు కొనడం మరింత కష్టం. ఎందుకంటే జీతం నుండి చాలా తక్కువ డబ్బు ఆదా చేసుకుంటారు. ఇంటి ఖర్చులకే చాలా డబ్బు పోతుంది. తర్వాత ఈఎంఐలు. అయితే చాలా మంది లోన్ మీద కారు కొనాలని చూస్తుంటారు. ఈ సమయంలో కూడా మీ బడ్జెట్ను మరచిపోకూడదు. మీ బడ్జెట్ ప్రకారం కారును రుణం మీద తీసుకోవాలి.
ఉద్యోగం ఉన్నవారు ఈఎంఐపై సులభంగా కారు కొనుగోలు చేయవచ్చు. ముఖ్యంగా రూ.50,000 రూపాయల వరకు జీతం ఉన్నవారు ఈ కార్లను ఈఎంఐపై కొంటే సమస్యలు ఎక్కువగా ఉండవు.
రూ.50,000 వరకు జీతం ఉన్న వ్యక్తి మారుతి సుజుకి సెలెరియో కారును ఈఎంఐ ద్వారా సులభంగా కొనుగోలు చేయవచ్చు. ఈ కారు ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర రూ.5.64 లక్షలు. ఇతర ఖర్చులతో కలి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.