Hyderabad, మే 21 -- పట్టు చీరలు భారతీయ స్త్రీల సాంప్రదాయ చిహ్నాలుగా మారాయి. ప్రతి మహిళ దగ్గర కచ్చితంగా ఒక పట్టు చీర ఉంటుంది. ఇవి భారతీయ కళాత్మకతకు సూచికలు. మార్కెట్లో అసలైన పట్టు చీరలతో పాటు నకిలీ పట్టు దారాలు కూడా లభిస్తున్నాయి.
నకిలీ పట్టు దారాలతో నేసిన పట్టు చీరలను అమ్మి లక్షలు గడిస్తున్న వ్యాపారులు కూడా ఉన్నారు. అందుకే నిజమైన పట్టుకు నకిలీ పట్టుకు మధ్య తేడాను తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.
మీరు కొన్న పట్టుచీరను పరీక్షించేందుకు సిద్ధమవ్వండి. ఇంట్లోనే ఈ పరీక్షను చేసుకోవచ్చు. ముందుగా బర్న్ టెస్ట్ చేయడం ద్వారా మీ పట్టు అసలైనదో, నకిలీదో తెలుసుకోవడానికి ప్రయత్నించవచ్చు. దీనికోసం మీ చీరల నుంచి ఒక చిన్న దారపు ముక్కను బయటకు తీయండి. దాన్ని కొవ్వొత్తి వెలిగించి కాల్చండి. నిజమైన పట్టు కాలిపోయాక దాని అవశేషాలు నల్లగా, మెత్తగా, క్రంచిగా ఉంటాయి. దాని ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.