Hyderabad, మే 19 -- సరిగ్గా ఆకలి వేయడం, ఆహారం తినాలనిపించడం అనేది ఒక ఆరోగ్యకరమైన వ్యక్తికి ఉండాల్సిన లక్షణాలు. ఎప్పుడైతే ఈ రెండు మీలో తగ్గుతాయో ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. ముఖ్యంగా హఠాత్తుగా ఆకలి తగ్గిపోవడం, ఆహారాన్ని చూస్తే తినాలనిపించకపోవడం అనేది కిడ్నీ వ్యాధులను సూచిస్తుంది. కాబట్టి మీకు ఈ రెండు లక్షణాలు ఉంటే మూత్రపిండాల వ్యాధి ఏదైనా ఉందేమో ఒకసారి చెక్ చేయించుకోవడం మంచిది.
కిడ్నీ ప్రతిరోజు ఎంతో కష్టపడుతుంది. 180 లీటర్ల రక్తాన్ని ఫిల్టర్ చేస్తుంది. ఎర్ర రక్త కణాల ఉత్పత్తిలో, రక్తపోటును నియంత్రించే హార్మోన్ల విడుదలలో, శరీరం నుండి వ్యర్ధాలను బయటికి తొలగించడంలో ఎంతో సహాయపడుతుంది. అందుకే మూత్రపిండాల్లో చిన్న లోపం వచ్చిన అది శరీరాన్ని ఇబ్బంది పెడుతుంది.
మూత్రపిండాల సమస్య ఏదైనా వస్తే ఆకలి తగ్గిపోతుంది. దీన్ని అనురెక్సియా అంటారు. మూత్రపి...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.