Hyderabad, మే 23 -- అలెర్జీలకు కారణమయ్యే ఆహారాలు ఎన్నో ఉన్నాయి. ఆహార అలెర్జీ అనేది ప్రపంచంలోని లక్షల మందిని ప్రభావితం చేస్తుంది. ఇది చిన్న సమస్యగా కనిపిస్తుంది. కానీ ఒక్కోసారి అనాఫిలాక్సిస్ అని పిలిచే ప్రాణాంతక సమస్యకు కారణం అవుతుంది.
మీకు జీర్ణ రుగ్మతలు, చర్మ సమస్యలు లేదా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది వస్తూ ఉంటే కొన్ని ఆహారాలు తిన్న తర్వాత కొంత అసౌకర్యాన్ని అనుభవిస్తే, చాలా జాగ్రత్తగా ఉండండి. అంటే ఆ ఆహారం వల్ల మీకు అలెర్జీ కలుగుతోందని అర్థం. ఆ ఆహారాలను మీరు తినకపోవడమే మంచిది. ఏ ఆహారాలు అలెర్జీలకు కారణమవుతాయో చూడండి.
పిల్లల్లో అలర్జీలను కలిగించే అత్యంత సాధారణ ఆహారాలలో పాలు ఒకటి. కొంతమందికి ఆవు పాలు అలెర్జీ కలిగిస్తాయి. దీనిని తిన్న తరువాత, కొంతమందికి వాంతులు, శ్వాసకోశ సమస్యలు, అనాఫిలాక్సిస్ వంటివి రావచ్చు. పిల్లల అభివృద్ధికి పాలు చాలా ముఖ్య...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.