Hyderabad, మే 3 -- మిస్ వరల్డ్ పోటీలకు ఇప్పుడు ఎంతో ప్రజాభిమానం దొరికింది. కానీ ఒకప్పుడు అందాల పోటీలు అంటేనే అసహ్యించుకునేవారు. ఇప్పుడు అందాల పోటీల్లో పాల్గొనే వారిని చూసి అభిమానులు అయిపోతున్నారు.
మిస్ వరల్డ్ పోటీలు ఈ సంవత్సరం మే నెలలో హైదరాబాదులోనే జరగబోతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అన్ని దేశాలు ఈ నగరం వైపే దృష్టి పెట్టబోతున్నాయి.
మిస్ వరల్డ్ కిరీటాన్ని గెలుచుకునేందుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలంతా హైదరాబాదు నగరానికి చేరుకున్నారు. ఆ కిరీటం కోసం పోటీ పడుతున్నారు. కేవలం మిస్ వరల్డ్ విజేతగా నిలిస్తే పేరు మాత్రమే కాదు, బహుమతిగా డబ్బు ఎంతో పేరు కూడా వస్తుంది. నిజానికి వారి లైఫ్ సెటిల్ అయిపోవచ్చని చెప్పుకోవచ్చు. ఒక మనిషి జీవితాంతం ఉద్యోగం చేస్తే ఎంత సంపాదించగలడో అంత నగదు ఒక్క మిస్ వరల్డ్ విజేతగా నిలిచి సంపాదించుకోవచ్చు. అంతేకాదు ఆ పేర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.