భారతదేశం, మే 11 -- హైదరాబాద్‌లో 72వ మిస్ వరల్డ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. భాగ్యనగరలో మిస్ వరల్డ్ పోటీలు జరగడం ఇదే తొలిసారి. ఈ నేపథ్యంలో మిస్ వరల్డ్ ఈవెంట్‌పై అందరిలో ఆసక్తి పెరిగింది. అయితే, ఈ బ్యూటీ కాంటెస్ట్ ఎప్పుడు, ఎక్కడ మొదలైందో మీకు తెలుసా? దీనిని ఎవరు ప్రారంభిచారో తెలుసా? వీటితో పాటు మిస్ వరల్డ్‌కి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను ఇక్కడ తెలుసుకోండి..
ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందగత్తెలు, వారి వ్యక్తిత్వాలు- విలువలు, దేశాల సాంప్రదాయాలకు చిహ్నంగా నిలుస్తున్న మిస్ వరల్డ్‌ని ఒకప్పుడు 'బికినీ'ల ప్రమోషన్ కోసం ప్రారంభించారని మీకు తెలుసా? 1951లో ఎరిక్ మోర్లే అనే వ్యక్తి యూకేలో బికినీ కాంటెస్ట్ నిర్వహించారు. ఫెస్టివల్ ఆఫ్ బ్రిటన్ సెలబ్రేషన్స్‌లో భాగంగా జరిగిన ఈ ఈవెంట్‌కి ఫెస్టివల్ బికినీ కాంటెస్ట్ అని పేరు పెట్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.