భారతదేశం, ఫిబ్రవరి 19 -- గ్రహాలు ఎప్పటికప్పుడు వాటి సంచారంలో మార్పు చేస్తూ ఉంటాయి. గ్రహాల సంచారంలో మార్పు వచ్చినప్పుడు, అది అన్ని రాశుల వారి జీవితాల్లో కూడా అనేక మార్పులు తీసుకువస్తుంది. శుక్రుడు డబ్బు, ఆనందం, విలాసాలు మొదలైన వాటికి కారకుడు. మార్చి 2న శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. వేద జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, శుక్రుడు మీన రాశిలోకి ప్రవేశించినప్పుడు మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది.
ఇది మీన రాశిలో ఏర్పడడంతో కొన్ని రాశుల వారికి ఊహించని విధంగా లాభాలు కలుగుతాయి. మరి ఆ అదృష్ట రాశులు ఎవరు? మాలవ్య రాజయోగంతో ఏ రాశుల వారికి బాగా కలిసి రాబోతోంది? ఎలాంటి లాభాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.
శుక్రుడు మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అక్కడే శని కూడా సంచారం చేస్తుండడంతో ఈ రెండు గ్రహాల సంయోగంతో మాలవ్య రాజయోగం ఏర్పడుతుంది. ఇది కొన్ని రాశుల వారికి అనేక ల...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.