భారతదేశం, మే 11 -- విష్యత్తులో కొత్త ఎలక్ట్రిక్ కారు కొనాలని ఆలోచిస్తుంటే మీ కోసం కొత్త కొత్త ఆప్షన్స్ రాబోతున్నాయి. టాటా మోటార్స్ నుండి మారుతి సుజుకి వరకు దిగ్గజ కార్ల తయారీదారులు రాబోయే కాలంలో తమ అనేక ఎలక్ట్రిక్ మోడళ్లను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాయి. భారత మార్కెట్లో రాబోయే 5 ఎలక్ట్రిక్ కార్ల గురించి చూద్దాం..
మహీంద్రా తన పాపులర్ ఎస్యూవీ ఎక్స్‌యూవీ 700 ఎలక్ట్రిక్ వేరియంట్‌ను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తోంది. దీనికి మహీంద్రా ఎక్స్ఈవీ 7ఈ అని నామకరణం చేశారు. అయితే దీని బ్యాటరీ ప్యాక్‌ను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. మీడియా నివేదికల ప్రకారం రాబోయే మహీంద్రా ఈవీ ఒక్కసారి ఛార్జ్ చేస్తే 500 కిలోమీటర్లకు పైగా రేంజ్ అందిస్తుంది.
ఎంజీ రాబోయే వారాల్లో భారత మార్కెట్లో ఎం9 ఎంపీవీని విడుదల చేయనుంది. ఇది బ్రాండ్ ప్రీమియం ఎంజీ సెలెక్ట్ అవు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.