భారతదేశం, జనవరి 2 -- భారతీయ ఆటోమొబైల్ మార్కెట్లో మిడ్-సైజ్ ఎస్‌యూవీల మధ్య పోటీ మరింత పెరిగింది1 ఒకవైపు అత్యాధునిక టెక్నాలజీతో దూసుకొచ్చిన 2026 'కియా సెల్టోస్', మరోవైపు తన ఘనమైన చరిత్రను గుర్తుచేస్తూ అగ్రెసివ్ డిజైన్‌తో వచ్చిన 'టాటా సియెర్రా'. ఈ రెండు కార్లు కూడా వినియోగదారులను ఆకట్టుకోవడంలో పోటాపోటీగా నిలుస్తున్నాయి. మరి మీ అవసరాలకు ఈ రెండు ఫ్యామిలీ ఎస్‌యూవీల్లో ఏది సరిపోతుంది? ఏ ఎస్‌యూవీలో ఫీచర్స్ ఎక్కువ? దేని ధర తక్కువ? పూర్తి వివరాలను ఇక్కడ డీటైల్డ్‌గా తెలుసుకోండి..
2026 కియా సెల్టోస్ 4,460 ఎంఎం పొడవు, 1,830 ఎంఎం వెడల్పు, 1,635 ఎంఎం ఎత్తుతో పాటు 2,690 ఎంఎం వీల్‌బేస్‌ను కలిగి ఉంది. సెల్టోస్ ఎస్యూవీ పొడవు ఎక్కువగా ఉండటం వల్ల రోడ్డుపై ఇది చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుంది.
అయితే, టాటా సియెర్రా కొన్ని విషయాల్లో సెల్టోస్‌ను మించిపోయింది. ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.