Hyderabad, మే 23 -- ఏ వేడుకైనా నోరు తీపిచేసుకోవాల్సిందే. మార్కెట్లో రసగుల్లాలు అధికంగా దొరుకుతాయి. ఈ రసగుల్లా తింటే చాలు నోట్లో కరిగిపోయేలా ఉంటుంది. వేసవిలో మామిడి పండ్లు అధికంగా దొరుకుతాయి. వాటితో చేసే వంటకాలను ఈ సీజన్లోనే చేసుకుని తినాలి. అలాంటి వాటిల్లో మామిడి రసగుల్లా ఒకటి.
మామిడి రసగుల్లా నోట్లో పెట్టగానే ఎంతో రుచిగా అనిపిస్తుంది. ఎప్పుడూ ఒకేలా కాకుండా రసగుల్లాను అప్పుడప్పుడు కొత్తగా ఇలా మామిడి పండుతో డిఫరెంట్ గా చేసేందుకు ప్రయత్నించండి. మామిడి రసగుల్లా ఎలా తయారు చేసుకోవచ్చు?అందుకు కావల్సిన పదార్థాలు ఏమిటి? చేసే విధానం ఏమిటి? తెలుసుకోండి
మామిడి పండ్లు - మూడు
పాలు - లీటరు
పంచదార - ఒక కప్పు
నిమ్మరసం -ఒక స్పూను
స్కిమ్డ్ మిల్క్ - 1 కప్పు
యాలకుల పొడి - అర స్పూను
జీడిపప్పులు - గుప్పెడు
మ్యాంగో రసగుల్లా రెసిపీ
2. ఆ ప్యూరీలో అరలీటర...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.