భారతదేశం, ఫిబ్రవరి 20 -- మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. పుడ్ పాయిజన్ అయినట్లుగా కుటుంబ సభ్యులు చెబుతున్నారు.

Published by HT Digital Content Services with permission from HT Telugu....