Hyderabad, సెప్టెంబర్ 6 -- తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద బుల్లితెర రియాలిటీ షోగా బిగ్ బాస్ పేరు తెచ్చుకుంది. ఇప్పటికీ 8 టీవీ సీజన్స్, ఒక ఓటీటీ సీజన్‌ను పూర్తి చేసుకున్న బిగ్ బాస్ తెలుగు 9వ సీజన్లోకి అడుగుపెట్టనుంది. బుల్లితెర ఆడియెన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ ఇంకో రోజులో ప్రారంభం కానుంది.
సెప్టెంబర్ 7న అంటే రేపు సాయంత్రం 7 గంటలకు బిగ్ బాస్ 9 తెలుగు సీజన్‌ను ప్రసారం చేయనున్నారు మేకర్స్. అయితే, బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ గ్రాండ్ లాంచ్ షూటింగ్‌ను ఇవాళ (సెప్టెంబర్ 6) జరుపుతున్నారు. ఈపాటికే కొద్దిపాటి షూటింగ్ జరిగింది. ఇందులో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌తో బిగ్ బాస్ 9వ సీజన్ హౌమ్ టూర్ నిర్వహించారు.
బిగ్ బాస్ తెలుగు 9 సీజన్ హౌజ్ ఎలా ఉంటుందో అమర్ దీప్ చౌదరి, యాంకర్ విష్ణుప్రియ, ప్రియాంక జైన్‌లతో హోమ్ టూర్ చేయించి చూపించా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.