భారతదేశం, ఆగస్టు 9 -- సూపర్ స్టార్ కృష్ణ తనయుడిగా చిన్నతనంలోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు మహేష్ బాబు. తండ్రి నట వారసత్వాన్ని నిలబెడుతూ సూపర్ స్టార్ అనిపించుకున్నారు. 2001లో వచ్చిన 'మురారి' సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గరయ్యారు ప్రిన్స్ మహేష్ బాబు. ఈ మూవీతోనే అతని దశ కూడా తిరిగింది. తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకునే దిశగా అడుగులు వేసింది ఈ సినిమా. ఈ మూవీ సన్ నెక్ట్స్ ఓటీటీలో చూడొచ్చు.
2003లో వచ్చిన ఒక్కడు సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు తిరగరాశారు మహేష్ బాబు. ఆ మూవీలో కబడ్డీ ప్లేయర్ గా, అమ్మాయిని విలన్ల నుంచి కాపాడే హీరోగా యాక్టింగ్ తో దుమ్ము లేపారు. అప్పట్లో ఈ మూవీ బాక్సాఫీస్ సెన్సేషన్ గా నిలిచింది. అగ్ర కథానాయకుడిగా ఎదిగేలా మహేష్ కెరీర్ కు బూస్టప్ ఇచ్చిన మూవీ ఇది. ఇది జీ5 ఓటీటీలో ఉంది.
తెలుగు సినీ చరిత్రలో ఆధునిక క్లాసిక్ సినిమాల్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.