భారతదేశం, ఫిబ్రవరి 8 -- ఎస్‌యూవీలకు మారుపేరుగా నిలిచిన మహీంద్రా అండ్ మహీంద్రా తన లైనప్‌లో మరో మోడల్ని తీసుకొచ్చేందుకు రెడీ అవుతోంది. విజన్ ఎస్ పేరుతో వస్తున్న కొత్త మోడల్ ఇప్పటికే అనేక మార్లు భారత రోడ్లపై టెస్ట్ డ్రైవ్ చేస్తూ కనిపించింది. ఇక ఇప్పుడు, మరోసారి ఈ ఎస్యూవీ దర్శనమిచ్చింది. టెస్టింగ్ వాహనం భారీగా కప్పి ఉంచినప్పటికీ, మహీంద్రా ఒక ప్రత్యేకమైన, పర్పస్-డ్రివెన్ ఎస్‌యూవీపై పని చేస్తోందని స్పై షాట్స్ చూస్తుంటే స్పష్టమవుతోంది. విజన్ ఎస్ 2027 ప్రారంభంలో విక్రయానికి వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ మోడల్‌పై ఇప్పటివరకు ఉన్న వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
ఈ మహీంద్రా విజన్ ఎస్ అనేది బెస్ట్ సెల్లింగ్ స్కార్పియో ఫ్యామిలీ చేరుతుందని తెలుస్తోంది. మరీ ముఖ్యంగా, స్కార్పియో- ఎన్కి ఇది బుడ్డి వర్షెన్ అని సమాచారం.
ఇక కొత్త స్పై వీడియోన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.