Hyderabad, మే 12 -- స్నానం చేయడం మన రోజువారీ జీవితంలో ఒక ముఖ్యమైన విషయం. ఇది మనల్ని తాజాగా ఉంచడమే కాకుండా, మన శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది. ముఖ్యంగా ఆడవాళ్లకైతే ఇది అందాన్ని కాపాడుకోవడానికి కూడా చాలా ముఖ్యం. కానీ కొన్నిసార్లు స్నానం చేసేటప్పుడు చాలా మంది కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ తప్పుల వల్ల చర్మం, జుట్టు పాడైపోతాయి, అంతేకాదు ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. మీరు కూడా ఈ తప్పులు చేస్తున్నారేమో ఒకసారి చూసుకోండి. ఈ 5 రకాల అలవాట్లు ఉండే వెంటనే వాటిని మానేయండి.
కొంతమంది ఆడవాళ్లు ప్రతిరోజూ తలస్నానం చేస్తారు. ఇది మంచి అలవాటు కాదు. ఎక్కువగా షాంపూ వాడటం వల్ల జుట్టులో ఉండే సహజమైన నూనెలు పోతాయి. దీనివల్ల జుట్టు బలహీనంగా, పొడిగా మారుతుంది. అంతేకాదు చాలా షాంపూల్లో ఉండే రసాయనాలు జుట్టు మెరుపును కూడా తగ్గిస్తాయి. కాబట్టి వారానికి రెండు లేదా మూడుసార్లు మ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.