భారతదేశం, ఫిబ్రవరి 15 -- మహాశివరాత్రి స్పెషల్ గా గూస్ బంప్స్ తెప్పించే విజువల్స్ తో, అదిరే కాన్సెప్ట్ తో 'నాగబంధం' మూవీ టీజర్ వచ్చేసింది. విజువల్ వండర్ గా ఉన్న ఈ టీజర్ అలరిస్తోంది. నాగ బంధం చుట్టూ అల్లుకున్న కథతో భారీ ప్రాజెక్ట్ గా ఈ మూవీ తెరకెక్కుతోంది. దీన్ని అభిషేక్ నామా డైరెక్ట్ చేస్తున్నాడు. సూపర్ స్టార్ మహేష్ బాబు చేతుల మీదుగా ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు.

ఇవాళ (ఫిబ్రవరి 15) మహాశివరాత్రి సందర్భంగా రిలీజ్ చేసిన నాగబంధం టీజర్ అదిరిపోయింది. విజువల్స్ మాత్రం నెక్ట్స్ లెవల్ లో ఉన్నాయి. అనంత పద్మనాభ స్వామి గుడి నిధుల నేపథ్యంలో ఈ మూవీ తెరకెక్కనున్నట్లు తెలుస్తోంది. హిమాలయాలతో మొదలైన టీజర్.. అనంత పద్మనాభ స్వామి టెంపుల్ లాంటి గుడి సీన్ తో ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. ఆశతో ఓ రాక్షసుడి లాంటి వ్యక్తి భక్తులను చంపేస్తాడు.

అప్పుడు శివుడి ఎంట్రీ గూస్...