భారతదేశం, ఫిబ్రవరి 13 -- మహాశివరాత్రి నాడు చంద్రుడు మకర రాశిలో ఉంటాడు. మకర రాశికి అధిపతి శని. కుజుడు కూడా ఆ రోజు మకర రాశిలోనే సంచారం చేస్తాడు. బుధుడు కుంభంలో సంచరిస్తాడు. బృహస్పతి తన ఉన్నత రాశి మిథున రాశిలో ఉంటాడు. శుక్రుడు కుంభంలో ఉండగా, శని మీనంలో సంచారం చేస్తాడు. కేతువు సింహ రాశిలో, రాహు కుంభ రాశిలో సంచారం చేస్తారు. ఈ విధంగా మకర రాశిలో త్రిగ్రాహి యోగం ఏర్పడుతుంది, మహాలక్ష్మి యోగం ఏర్పడుతుంది.
ఒక వైపు బుధుడు, శుక్రుడు కుంభ రాశిలో ఉండటం వల్ల లక్ష్మీ నారాయణ యోగం కూడా ఏర్పడుతుంది. సూర్యుడు మరియు బుధుడు కలిసి వుండటం వల్ల బుధాదిత్య యోగం ఏర్పడుతోంది. శుక్రుడు, సూర్యుడు కలిసి ఉండటం వల్ల శుక్రాదిత్య యోగం ఏర్పడుతోంది. కుజుడి కారణంగా రుచక యోగం ఏర్పడుతోంది.
అలాగే అమృత యోగం, సర్వార్థ సిద్ధి యోగం కూడా ఆ రోజు ఏర్పడడం విశేషం. ఇలా శివరాత్రి నాడు ఈ యో...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.