భారతదేశం, ఫిబ్రవరి 7 -- గ్రహాలు ఎప్పటికప్పుడు రాశి మార్పు చెందుతూ ఉంటాయి. దాంతో శుభ యోగాలు, అశుభ యోగాలు ఏర్పడుతూ ఉంటాయి. ప్రతి గ్రహం కూడా కాలానుగుణంగా తన రాశులను మారుస్తూ ఉంటుంది. వేద జ్యోతిషశాస్త్రంలో చంద్రుని సంచార మార్పు కూడా చాలా ముఖ్యమైనది. ఫిబ్రవరి 16న చూసినట్లయితే చంద్రుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.
కుజుడు ఇప్పటికే మకర రాశిలో సంచారం చేస్తున్నాడు. చంద్రుడు ప్రవేశించడంతో ఈ రెండు గ్రహాల కలయిక ఏర్పడుతుంది. ఇది మహాలక్ష్మీ రాజయోగాన్ని సృష్టిస్తుంది. మరో 10 రోజుల్లో మహాలక్ష్మీ రాజయోగం కొన్ని రాశుల వారి జీవితంలో అద్భుతాలను తీసుకురాబోతోంది.
చంద్రుడు మనసు, ఆలోచన విధానం మొదలైన వాటికి కారకుడు. జాతకంలో చంద్రుడు బలంగా ఉన్నట్లయితే మానసికంగా స్థిరంగా, ప్రశాంతంగా ఉండొచ్చు. ఆనందం కూడా ఉంటుంది. అదే చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే ఆందోళన, మనసుకు మతిమ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.