Hyderabad, మే 15 -- అశేష ప్రేక్షకాదరణతో విజయవంతంగా కొనసాగుతున్న సీరియల్స్, ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఛానల్ జీ తెలుగు. వీక్షకులకు రెట్టింపు వినోదాన్ని అందించేందుకు ఎప్పటికప్పుడు ప్రత్యేక కార్యక్రమాలతో ప్రజల్లోకి వెళ్లే జీ తెలుగు నటీనటులు తాజాగా మహబూబ్ నగర్లో సందడి చేశారు.
జీ తెలుగు సీరియల్ పడమటి సంధ్యారాగంలో జానకి పుట్టినరోజు వేడుక పేరున మెగా ఈవెంట్‌ను మహబూబ్ నగర్లో నిర్వహించారు. విజయవంతంగా కొనసాగుతున్న జీ తెలుగు సీరియల్స్ పడమటి సంధ్యారాగం, ముక్కుపుడక, చామంతి నటీనటులు తమ అభిమానులను నేరుగా కలిసేందుకు ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించింది.
అభిమాన ప్రేక్షకుల మధ్య కోలాహలంగా జరిగిన కార్యక్రమం 'పడమటి సంధ్యారాగంలో జానకి పుట్టినరోజు వేడుక' మే 18న (ఆదివారం) రాత్రి 7 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. జీ ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.