భారతదేశం, సెప్టెంబర్ 11 -- అమెరికాకు చెందిన టెక్ బిలియనీర్, ఒరాకిల్ సంస్థ ఫౌండర్ లారీ ఎల్లిసన్.. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా నిలిచేందుకు టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్‌తో హోరాహోరీగా పోటీ పడుతున్నారు! బుధవారం నాడు ఎల్లిసన్.. మస్క్‌ను అధిగమించి కొద్దిసేపు అగ్రస్థానానికి చేరుకున్నట్లు వార్తలు వచ్చాయి.
లారీ ఎల్లిసన్ 41% వాటాను కలిగి ఉన్న బిజినెస్ సాఫ్ట్వేర్ కంపెనీ ఒరాకిల్.. మార్కెట్ అంచనాలను మించిన ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. ఫలితంగా స్టాక్ భారీగా పెరగడంతో ఎల్లిసన్ సంపద విపరీతంగా వృద్ధిచెందింది!
ఒరాకిల్ షేర్లు ప్రారంభ ట్రేడింగ్‌లో 40% కంటే ఎక్కువగా పెరిగాయి. ఒక దశలో, ఈ సాఫ్ట్వేర్ కంపెనీ విలువ సుమారు 960 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 707 బిలియన్లు) చేరింది. దీనితో.. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం.. లారీ ఎల్లిసన్ వాటా విలువ 393 బ...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.