Hyderabad, మే 21 -- తెలుగు సినిమా రంగంలో మాయాబజార్ నాటికీ నేటికీ ఏనాటికి ఓ క్లాసిక్ మూవీ. సీనియర్ ఎన్టీఆర్ నటించిన ఎన్నో సినిమాలు క్లాసిక్స్‌గా ప్రేక్షకులకు గుర్తుండిపోతాయి. అలాంటి మూవీస్‌లో మాయాబజార్ ఒకటి. మాయాబజార్ సినిమా విడుదలై 68 సంవత్సరాలు పూర్తి చేసుకుంది.
ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, ఎస్.వి.రంగారావు, సావిత్రి, రేలంగి, గుమ్మడి, ముక్కామల, మిక్కిలినేని, అల్లు రామలింగయ్య, ఆర్. నాగేశ్వర రావు, సూర్యకాంతం, రమణా రెడ్డి ప్రధాన పాత్రల్లో నటించిన గొప్ప పౌరాణిక చిత్రం మాయా బజార్. విజయా ప్రొడక్షన్స్ పతాకంపై నాగిరెడ్డి, చక్రపాణి 'మాయాబజార్' చిత్రాన్ని చిరస్మరణీయంగా రూపొందించారు.
దర్శకుడు కె.వి.రెడ్డి "మాయాబజార్" చిత్రాన్ని అపూర్వంగా, అనూహ్యంగా, అనితర సాధ్యంగా తెలుగు తెరపై ఓ సెల్యులాయిడ్ కావ్యంగా మలిచారు. అలాంటి "మాయాబజార్" చిత్రాన...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.