Hyderabad, సెప్టెంబర్ 23 -- మలయాళం స్టార్లు దుల్కర్ సల్మాన్, పృథ్వీరాజ్ సుకుమారన్ ఇళ్ల మీద మంగళవారం (సెప్టెంబర్ 23) కస్టమ్స్ ప్రివెంటివ్ వింగ్.. ఆపరేషన్ నమ్ఖోర్ లో భాగంగా రైడ్స్ నిర్వహించింది. భూటాన్ నుండి అక్రమంగా వాహనాలను ఇంపోర్ట్ చేసుకోవడంపై దర్యాప్తు చేయడానికి కేరళ అంతటా ఈ రైడ్స్ జరిగాయి. వీళ్లలో ఈ సినిమా స్టార్లు కూడా ఉన్నారు.
పన్ను ఎగవేయడానికి నకిలీ రిజిస్ట్రేషన్లతో భూటాన్ నుండి ఇండియాకు తీసుకువచ్చిన వాహనాలను ట్రాక్ చేయడానికి కస్టమ్స్ డిపార్ట్మెంట్ కేరళ అంతటా రైడ్స్ నిర్వహిస్తోందని పీటీఐ రిపోర్ట్ తెలిపింది. ఈ ఆపరేషన్లో భాగంగానే దుల్కర్, పృథ్వీరాజ్ ఇళ్లపై రైడ్స్ జరిగాయని ఆఫీసర్లు న్యూస్ ఏజెన్సీకి కన్ఫర్మ్ చేశారు. వాళ్ళ ఇళ్లపై జరిగిన రైడ్స్ గురించి అడిగినప్పుడు.. కస్టమ్స్ ప్రివెంటివ్ కమిషనరేట్ అధికారి స్పందిస్తూ.. "వాళ్ళ వాహనాల డా...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.