Hyderabad, మే 8 -- టొవినో థామస్.. మలయాళం యువ నటుల్లో ఒకరు. 2012లో ఇండస్ట్రీలో అడుగుపెట్టిన ఈ స్టార్ హీరో.. ఇప్పటికే 50కిపైగా సినిమాల్లో నటించాడు. వీటిలో థ్రిల్లర్ మూవీస్ కూడా చాలానే ఉన్నాయి. ఇవన్నీ ప్రస్తుతం నెట్ఫ్లిక్స్, ప్రైమ్ వీడియో, సోనీ లివ్, జీ5లాంటి వివిధ ఓటీటీ ప్లాట్ఫామ్స్ లో స్ట్రీమింగ్ అవుతున్నాయి. అవేంటో చూద్దాం.
ఈ ఏడాది వచ్చిన ఎల్ 2 ఎంపురాన్, గతేడాది వచ్చిన మంజుమ్మెల్ బాయ్స్ కంటే ముందు మలయాళంలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఈ 2018. టొవినో థామస్ లీడ్ రోల్లో నటించాడు. 2018లో కేరళలో వచ్చిన వరదల నేపథ్యంలో తీసిన ఈ థ్రిల్లర్ మూవీ చాలా అద్బుతంగా ఉంటుంది. సోనీ లివ్ ఓటీటీలో తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
నారదన్ 2022లో వచ్చిన థ్రిల్లర్ మూవీ. ఇందులో చంద్రప్రకాశ్ అనే జర్నలిస్ట్ పాత్రలో టొవినో థామస్ నటించాడు. ఎక్కడికి వెళ్...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.