Hyderabad, జూన్ 3 -- మీరు మలయాళం థ్రిల్లర్ సినిమాలకు అభిమానులా? అయితే యూట్యూబ్‌లోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాను అస్సలు మిస్ కావద్దు. తెలుగులో చూడాలనుకుంటే సోనీ లివ్ ఓటీటీలో అందుబాటులో ఉంది. ఐఎండీబీలో 6.2 రేటింగ్ ఉన్న ఈ థ్రిల్లర్ సినిమా మూడేళ్ల కిందట థియేటర్లలో రిలీజై ఓ మోస్తరు విజయం సాధించింది.
యూట్యూబ్ లో మలయాళంతోపాటు హిందీలోనూ ఫ్రీగా స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా పేరు ఇన్నలే వరే (Innale Vare). అంటే తెలుగులో నిన్నటి వరకు అని అర్థం. జిస్ జాయ్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాలో ఆసిఫ్ అలీ, నిమిషా సజయన్ లాంటి వాళ్లు నటించారు. ఇదో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ. సినిమా నటుడు ఆది శంకర్ (ఆసిఫ్ అలీ) వరుస పరాజయాల కారణంగా అప్పుల పాలై కష్టాల్లో ఉంటాడు.
ఆ అప్పులు తీర్చి మళ్లీ గాడిలో పడటానికి ప్రయత్నిస్తుంటాడు. దీనికితోడు ఓవైపు తాను పెళ్లి చేసుకోవాలనుకు...
Click here to read full article from source
इस लेख के रीप्रिंट को खरीदने या इस प्रकाशन का पूरा फ़ीड प्राप्त करने के लिए, कृपया
हमे संपर्क करें.